Header Banner

టీటీడీ టికెట్లకు విపరీతమైన డిమాండ్... 20 నిమిషాల్లోనే లక్షలు సేల్‌ అవుట్! భక్తుల భక్తి శ్రద్ధకు నిదర్శనం!

  Mon Feb 24, 2025 22:42        Devotional

వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి కాలంతో సంబంధం లేకుండా భక్తులు పోటెత్తుతారు. రోజుకు లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని తరిస్తారు. అందుకు నిదర్శనమే టీటీడీ విడుదల చేసిన ఆన్‌లైన్ టికెట్లు. ఇవాళ (సోమవారం) ఒక్కరోజే 4.8 లక్షల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. అయితే కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే టిక్కెట్లు అన్నింటినీ స్వామివారి భక్తులు కొనుగోలు చేశారు. దీంతో టీటీడీ ఖజానాకు రూ.12.24 కోట్ల ఆదాయం సమకూరింది. మే నెలకు సంబంధించిన అంగ ప్రదక్షణ టోకెన్లు విడుదల చేసిన రెండు నిమిషాల వ్యవధిలోనే భక్తులు వాటిని కొనుగోలు చేశారు. వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టోకెన్లను సైతం కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే భక్తులు పొందారు. ప్రస్తుతం శ్రీవాణి దర్శన టిక్కెట్లు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. రోజుకి 500 చొప్పున 15 వేల టిక్కెట్లను టీటీడీ విడుదల చేస్తోంది. శ్రీవాణి టిక్కెట్ల విక్రయాలు పూర్తయితే టీటీడీ ఖజానాకు రూ.15.75 కోట్ల ఆదాయం వచ్చి చేరుతుంది.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం!

 

ప్రజలకు అప్డేట్.. ఆధార్ కార్డులో కొత్త మార్పు! ఇది తెలుసుకోకపోతే నీ పరిస్థితి ఇక అంతే!

 

ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త హైవేకు లైన్ క్లియర్! ఈ జిల్లాలకు మహర్దశ!

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #andhrapravasi #tickets #onlinebooking #todaynews #flashnews